Surprise Me!

Aiden Markram Dispatches Mitchell Starc's 150Kph Thunderbolt,Fan Catches It | Oneindia Telugu

2018-11-10 283 Dailymotion

South African batsman Aiden Markram showed his prowess with the bat by dispatching a 150.8kmph delivery from pacer Mitchell Starc into the crowd during the second ODI between Australia and South Africa.
#AustraliavsSouthAfrica
#AidenMarkram
#150.8kmphdelivery
#MitchellStarc

సఫారీలు మ్యాచ్ ఓడినా మార్క్‌రమ్ కొట్టిన షాట్ మ్యాచ్‌కే హైలెట్‌గా నిలిచింది. ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ మిచెల్ స్టార్క్‌ అడిలైడ్‌ స్టేడియంలో శుక్రవారం జరిపిన ప్రదర్శన పేలవంగా ముగిసింది. దక్షిణాఫ్రికాతో ముగిసిన రెండో వన్డేలో ఆస్ట్రేలియా 7 పరుగుల తేడాతో గెలుపొందినా.. మిచెల్ స్టార్క్ బౌలింగ్‌ని సఫారీ బ్యాట్స్‌మెన్ ఉతికారేశారు.

Buy Now on CodeCanyon